Surprise Me!

AA 21 : యువ రాజకీయాల పై Allu Arjun,Koratala Siva మూవీ, AA21 కాన్సెప్ట్ పోస్టర్ రిలీజ్ || Onendia

2020-07-31 127 Dailymotion

Allu Arjun announces new film with Koratala Siva: Been looking forward to this for quite a while. Allu Arjun, in a surprise announcement, shared that his next film, AA21 will be directed by Koratala Siva. The film will hit the theatres worldwide in early 2022.
#AA21
#AlluArjun
#KoratalaSiva
#Tollywood
#Acharya
#Pushpa

ఇంటర్నెట్‌ డెస్క్‌: అల్లు అర్జున్‌ కథానాయకుడిగా, కొరటాల శివ దర్శకత్వంలో సినిమాకి రంగం సిద్ధమైంది. ఈ సినిమాకు సంబంధించిన టీజర్‌/ కాన్సెప్ట్‌ పోస్టర్‌ను చిత్రబృందం విడుదల చేసింది. నది ఒడ్డున దూరంగా ఓ ఊరును చూస్తున్న ఇద్దరు వ్యక్తులతో ఈ పోస్టర్‌ రూపొందించారు. అదే ఫ్రేమ్‌లో గద్దలు తిరుగుతున్న ఆకాశం, ఓ పక్క తెప్ప, కింద పడిపోయిన లాంతరు ఉన్నాయి. పోస్టర్‌ను గ్రే, రెడ్‌ కలర్‌ కాంబినేషన్‌లో రూపొందించారు.

Buy Now on CodeCanyon